కొత్తగూడెం: హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎం

హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంగళవారం సాయంత్రం కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పైలాన్‌ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు, మంత్రి తుమ్మల ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్