ముత్తుట్ మినీ ఫైనాన్సర్స్ గోల్డ్ లోన్ ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ హెడ్ ఎన్. మదన్ రాజ్ మరియు జోనల్ మేనేజర్ ఎస్. నవీన్ కుమార్ సహకారంతో బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని మోకాళ్లగుంపులోని జి.పి.ఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం వారికి భోజన విందును కూడా ఏర్పాటు చేశారు.