కొత్తగూడెం: కొరమీను చేపల పెంపకంతో అధికాదాయం

కొరమీను చేపల పెంపకంతో లక్షల్లో ఆదాయం గడించవచ్చని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. చేపల పెంపకానికి మహిళలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొరమీను చేపల పెంపకంపై కొత్తగూడెం క్లబ్ లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసివస్తుందన్న గ్యారంటీ లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్