కొత్తగూడెం: పెరిగిన దరాలు సామాన్యుల బతుకులు భారమవుతున్నాయి

కొత్తగూడెం రామవరంలో ఆదివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలతో సామాన్యుల బతుకులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, అమెరికా ఆధిపత్య ధోరణి ఇతర దేశాలపై దాడులకు కారణమవుతోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్