కొత్తగూడెం: కార్మికుల వినూత్న నిరసన

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు నిర్వహణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం పీవీకే-5 మైన్‌లో కార్మికులు మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కోరుతూ, అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం చేసిన కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్