కొత్తగూడెం: కళాశాలలో అంతర్జాతీయ ఎయిడ్స్ డే

కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లాలో 3000 హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఉన్నాయని, గత సంవత్సరం 300 పైగా కొత్త కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది 164 కేసులు నమోదయ్యాయని, వీరిలో 10 మంది గర్భిణీలు ఉన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్