కొత్తగూడెం: దరఖాస్తుల ఆహ్వానం

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సూపర్డెంట్ కార్యాలయంలో ఈనెల 29 లోపు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్