కొత్తగూడెం: విపక్షాలు ఆందోళన చేయడం సరికాదు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం అసెంబ్లీలో విపక్షాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీసీఐడీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశంపై విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని ఆయన అన్నారు. గతంలో బయ్యారం గనులపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు పట్టించుకోలేదని, ప్రస్తుతం కూడా హౌస్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్