కొత్తగూడెం: ఈ నెల 10న జాబ్మేళా

హైదరాబాద్‌లోని పోర్టియా హెల్త్ కేర్ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్