కొత్తగూడెం: ప్రధాని సభను జయప్రదం చేయండి

ఈ నెల 10న జరగనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆదిలాబాద్ ఎంపీ జి. నగేశ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో అమలుచేస్తున్న పథకాలతో దేశంలో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్