కొత్తగూడెం: పోలీసుల ఎదుట లోంగిపోయిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా 33 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్