కొత్తగూడెం: నామినేషన్ హడావిడి

కొత్తగూడెం, పాల్వంచ డివిజన్ కార్యాలయాల్లో శుక్రవారం నామినేషన్ల దాఖలు సందర్భంగా జన సందోహం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించడానికి తరలివచ్చారు. అభ్యర్థులు గుంపులుగా రావడాన్ని పోలీసులు అడ్డుకుని, కేవలం అభ్యర్థులను, వారి వెంట వెళ్లాల్సిన కొద్దిమందిని మాత్రమే లోపలికి అనుమతించారు.

సంబంధిత పోస్ట్