మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కారణంగా తమను లక్ష్మీదేవి పల్లి మండలం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.