కొత్తగూడెం: బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నుండి నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 2024లో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి రెండు సంవత్సరాలు ప్రభుత్వం మౌనంగా ఉందని, బొగ్గు స్కాంలను బయటపెట్టడంతో ప్రభుత్వం పతనానికి చేరుకుందని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్