కొత్తగూడెం: టెట్ పరీక్షలు ప్రశాంతంగా: కలెక్టర్

జిల్లాలో టెట్ పరీక్షలు ఆదివారం అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్‌లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం తెలిపారు. సెషన్–I లో 100 మందికి గాను 89 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు. సెషన్–II లో 100 మందికి గాను 88 మంది హాజరై, 12 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్