కొత్తగూడెం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఒడిశాలోని ఓ అటానమస్ కాలేజీలో అధ్యాపకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని నిప్పంటించుకున్న సంఘటనపై సోమవారం కొత్తగూడెం అమరవీరుల స్తూపం వద్ద NSUI ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడుతూ. HOD సమీర్ సాహు లైంగిక వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, విద్యార్థిని సౌమ్యశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్