కొత్తగూడెం: భరోసా కేంద్రం సందర్శన

కొత్తగూడెంలోని భరోసా కేంద్రాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేధింపులకు గురవుతున్న మహిళలు, ఆపదలో ఉన్న చిన్నారులకు న్యాయ సహాయం అందించి సమస్య పరిష్కరించే వరకు ఆశ్రయం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం నిర్వాహకురాలు శిరీష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్