కొత్తగూడెం: ఏఐటీయూసీ యూనియన్లో కార్మికుల చేరిక

కొత్తగూడెం సింగరేణి మెయిన్ వర్క్‌షాపులో పనిచేస్తున్న మెకానికల్ సెక్షన్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ఏఐటీయూసీలో సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, సమస్యల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న ఏఐటీయూసీలో చేరడం మంచిదని కార్మికులు అభిప్రాయపడ్డారు. ఏఐటీయూసీ నాయకులు వారిని మనస్ఫూర్తిగా స్వాగతించారు.

సంబంధిత పోస్ట్