లక్ష్మీదేవిపల్లి గురుకుల పాఠశాలలో సీఎం కప్ పోటీలను ప్రారంభం

లక్ష్మీదేవిపల్లి గురుకుల పాఠశాలలో సీఎం కప్ పోటీలను ఎంపీడీఓ నారాయణ, సర్పంచ్ భూక్యా మంజుల శనివారం ప్రారంభించారు. ఆటలు మానసిక ప్రశాంతతను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఎంపీడీఓ పేర్కొన్నారు. గెలుపోటముల కన్నా భాగస్వామ్యం ముఖ్యమని అధికారులు క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్