లక్ష్మీదేవిపల్లి: యుద్ధ పోకడలతో ప్రపంచ శాంతికి ముప్పు

లక్ష్మీదేవిపల్లిలో మంగళవారం జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ, అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ పోకడలు ప్రపంచ శాంతికి పెనుప్రమాదంగా మారుతున్నాయని అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఏకపక్ష యుద్ధం వల్ల అమాయకులు మృతి చెందుతున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్