పాల్వంచలో గణేష్ మండపం వద్ద మహా అన్నదానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 44వ డివిజన్, గాంధీనగర్ లోని గణేష్ మండపం వద్ద మంగళవారం మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ విసంశెట్టి విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుండు రవి కుమార్ తో పాటు పలువురు నాయకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ మండపా కమిటీ వారు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕