కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ శేఖరం బంజారాలో కార్పొరేటర్ బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఎల్ హెచ్ పి ఎస్ జనరల్ సెక్రెటరీ కుమార్ నాయక్ మాట్లాడుతూ ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగే ప్రపంచ గిరిజన దినోత్సవ సభను విజయవంతం చేయాలని బుధవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.