బాలికల స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ కీలకం..ఏడీఈ పరంజ్యోతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలో డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి మాట్లాడుతూ  బాలికల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం,స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తన కుమార్తె జెస్సీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో సాధిస్తున్న విజయాల పట్ల గర్వంగా ఉందని అన్నారు. ప్రతి బాలిక చిన్న వయసు నుంచే స్వీయ రక్షణ శిక్షణ తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕