తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పాల్వంచ ఐ.డి.ఓ.సి.కి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భూ రిసర్వే, ఇందిరమ్మ పథకం, రెవెన్యూ అటవీ భూములు, ఇతర రెవెన్యూ విషయాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.