పాల్వంచ: ఐదుగురిపై కేసు నమోదు

పాల్వంచ మండలంలోని సంగం గ్రామంలో శనివారం పిల్ల నారాయణమ్మ అంత్యక్రియల అనంతరం నగదు విషయంలో బాలకుమార్, అప్పుల సురేశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సురేశ్పై దాడి చేసి గాయపరిచారని అతడి బంధువు అప్పుల రామకృష్ణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దాడి చేసిన బాలకుమార్, ఇంజారపు దాసు, మరికొందరితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్