పాల్వంచ: కె.ఎల్.ఆర్ యాజమాన్యం సౌజన్యంతో బెంచీల వితరణ

పాల్వంచలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు జయంతి సందర్భంగా కె. లక్ష్మారెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ, కె.ఎల్.ఆర్ గ్రూప్ చైర్‌పర్సన్ కె. నాగమణి పది బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, గిరిజన విద్యార్థుల అభివృద్ధికి లక్ష్మారెడ్డి కృషిని గుర్తుచేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్