సీపీఐ జిల్లా కమిటీలో పాల్వంచకు కీలక స్థానం

సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభల్లో పాల్వంచకు కీలక స్థానం లభించింది. ముత్యాల విశ్వనాథం, రాహుల్, సాయిబాబా, పూర్ణచంద్రరావు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 49 తీర్మానాలు ఆమోదమయ్యాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేతలు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్