పాల్వంచ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్.బి.ఐ మేనేజర్

పాల్వంచ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో కేటీపీస్ విద్యుత్ కళాభారతి మైదానం నందు శుక్రవారం వాకర్స్ కి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్ట్రీ రోడ్ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ క్యాంపస్ బ్రాంచ్ మేనేజర్లు బంగారయ్య, బావ్ సింగ్, వెంకటరెడ్డి, యఫ్. ఓ నాగేంద్ర బాబు, అశోక్, పెపోయింట్ కిషోర్, వెంకటేష్, నిఖిల్, పాటిబండ్ల అభినవ్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్