పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థికి దేశ స్థాయిలో గుర్తింపు

పాల్వంచ పట్టణం స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ విద్యార్థి సిద్దుల హర్షవర్ధన్ కర్ణాటకలోని ప్రతిష్ఠాత్మక కొడగు సైనిక్ స్కూల్‌లో 9వ తరగతిలో ప్రవేశం పొందాడు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి అభినందనలు తెలిపారు. హర్షవర్ధన్ విజయం గ్రామీణ విద్యార్థులకూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్కూల్ స్టాఫ్, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్