పాల్వంచ: ప్రశ్నించే కమ్యూనిస్టులను ఎన్ కౌంటర్ చేస్తారా..?

ప్రశ్నించే కమ్యూనిస్టులపై నరేంద్ర మోదీ, అమిత్ షా కక్ష కట్టి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పాల్వంచ మండలం పాండురంగాపురంలో మంగళవారం జరిగిన సీపీఐ 19వ మహాసభలో మాట్లాడారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్