విజయవాడలో వ్యక్తి మిస్సింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామానికి చెందిన శ్రీను (42) జులై 26 నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పని నిమిత్తం విజయవాడ వెళ్ళిన ఆయన బస్సు దిగిన తర్వాత అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై ములకలపల్లి, విజయవాడ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. శ్రీను ఆచూకీ తెలిసిన వారు 9573380491, 9704409949 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕