రామవరం: ఘనంగా మదర్ హుడ్ డే

ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఎంసీహెచ్ రామవరంలో సేఫ్ మదర్ హుడ్ డే కార్యక్రమం జరిగింది. గర్భధారణ ముందు, ప్రసవ సమయంలో, ప్రసవానంతర సంరక్షణ, పీసీపీ ఎన్డీటీ చట్టం, బేటీ బచావో బేటీ పడావో పథకం, తల్లి ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించారు. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఎంసీహెచ్ రామ వరం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్