రేవంత్ రెడ్డికి కొత్తగూడెంలో ఘన సన్మానం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి శనివారం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పూల మొక్కను అందజేసి అభినందించారు. ఆయన ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్