కొత్తగూడెం జిల్లాలో ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్య సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, భూపాల్, అయోధ్య రెడ్డి గురువారం పర్యటించారు. కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజ్ స్వాగతం పలికారు. ఆర్టీఐ చట్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి జిల్లాల్లో విచారణలు జరుపుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్