కొత్తగూడెంలో ఘనంగా సాబీర్ పాషా జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుల మత భేదాలు లేని, అన్ని వర్గాల ఆశాజ్యోతి సాబీర్ పాషా జన్మదిన కార్యక్రమం అజాత శత్రువు, బడుగు బలహీన వర్గాల గుండె ధైర్యం నయీమ్ ఖురేషి అన్న ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రముఖులు పాల్గొని సాబీర్ పాషా అన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕