బుధవారం సుజాతనగర్ మండలంలో ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడికి గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.