సుజాతనగర్: ఉచిత చేప పిల్లల పంపిణీ

శుక్రవారం సుజాతనగర్లోని సింగభూపాలెం చెరువులో 7.41 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తూ, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందించడం ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్