ఆళ్ళపల్లి: తాడి చెట్టు పైనుంచి పడి ఒకరికి తీవ్ర గాయాలు

తాడి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని చెలగట్టు గ్రామానికి చెందిన ఈసం కిరణ్ అనే వ్యక్తి తాటి కల్లు దింపడానికి చెట్టు ఎక్కే క్రమంలో పట్టు తప్పి కింద పడ్డాడు. కుటుంబీకులు కిరణ్ను ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్