ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు భద్రమ్మ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పాఠశాల ఆవరణను సంక్రాంతి ముగ్గులతో అలంకరించి, భోగి మంటలతో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.