ఆళ్లపల్లి మండల నూతన తహశీల్దార్‌గా టి. శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహశీల్దార్ రాఘవరెడ్డి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన తహశీల్దార్‌కు రెవెన్యూ సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.