అశ్వాపురం: క్షుద్ర పూజల కలకలం

అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో ఆదివారం ఉదయం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, గోదావరి ఒడ్డున రాత్రిపూట క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇసుకలో ఒక గుండం గీసి, మేకులు, నిమ్మకాయలు, కోళ్లు, మేకను కోసి అందులో వదిలేసి వెళ్లారని తెలిపారు. ఇలాంటి పూజలు చూడడం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్