గురువారం అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు మార్గంలో ఇటుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ట్రక్కు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.