అశ్వాపురం: అంబేద్కర్ విగ్రహం వద్ద 7 రోజు నిరసన

అశ్వాపురం మండల కేంద్రంలో గత ఏడు రోజుల క్రితం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పోలీస్ బలగాల నడుమ అధికారులు జేసీబీతో తొలగించి, ఆర్అండ్బీ కార్యాలయం పక్కన చెత్తలో పడేశారు. దీనికి నిరసనగా, 7వ రోజు విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే తిరిగి పెట్టేంతవరకు నిరంతరం ఉద్యమిస్తామని వారు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్