అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. చైతన్య అకస్మికంగా తనిఖీచేసి అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, అన్ని రకాల మందులను సీజన్ దృష్ట్యా అందుబాటులో ఉంచుకోవాలి. ఈ కార్యక్రమంలో Dr. సంకీర్తన, Dr. శివ కుమార్, PHC వైద్య సిబ్బంది పాల్గొన్నారు.