అశ్వాపురం: లాభసాటి వ్యవసాయాన్ని రైతులు ఎంచుకోవాలి

ఆయిల్‌పామ్‌ గెలల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లాభసాటిగా మారిన ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం అశ్వాపురం మండలంలోని మంచికంటినగర్ వద్ద ఓరుగంటి రమేష్ వ్యవసాయ భూమిలో ఆయిల్‌పామ్  సాగు చేస్తున్న నేపద్యంలో మొక్కనాటి ప్రారంభించారు. రైతులు అందరూ ఈ వానాకాలంలో ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్