అశ్వాపురం: నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

అశ్వాపురం మొండికుంటలోని 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో నిర్వహణ పనుల నేప థ్యంలో శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఇన్ఛార్జి ఏఈ మణిదీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొండికుంట, మల్లెలమడుగు, రామచంద్రాపురం, నెల్లి పాక, తుమ్మలచెరువు, గొందిగూడెం గ్రామాల వినియో గదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్