భద్రాద్రి: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కోతులు, కుక్కల బీభత్సం రోజురోజుకు పెరుగుతోంది. శనివారం గౌతమిపురం కాలనీలో కుక్కల దాడితో చిన్న పాప తీవ్రంగా గాయపడింది. పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్టు ఉండటం గమనార్హం. నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్