కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆందోళన చేపట్టాయి. పార్టీ కార్యాలయం వద్ద నోటీసుల ప్రతులను తగులబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నేతలు పోగు వెంకటేశ్వర్లు, సిద్ది సునిల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్