బూర్గంపాడ్: ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే

బూర్గంపాడులోని అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ, బలిపీఠ పునఃప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లక్ష్మీ గణపతి, బాల త్రిపుర సుందరి అమ్మవార్ల ప్రతిష్టాపనలోనూ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్