బూర్గంపాడు: ఉపాధి హామీ కార్మికులకు రూ. 600 ఇవ్వాలి

కొలతలు లేకుండా ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 600 ఇవ్వాలని బూర్గంపాడు సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పినపాక పట్టినగర్ ఉపాధి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రం ఉపాధి కార్మికులకు కనీసం 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్